Jacqueline Fernandez gets Interim bail : రూ. 200 కోట్ల మోసం కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి మధ్యంతర బెయిల్

Jacqueline Fernandez gets Interim bail : బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. రూ. 200 కోట్ల మేర మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరీ చేసింది.

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 02:02 AM IST

Jacqueline Fernandez gets Interim bail : సుఖేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు అతడి గాళ్ ఫ్రెండ్‌గా అనేక ఖరీదైన బహుమతులు అందుకున్నట్టుగా అభియోగాలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి ఢిల్లీ కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అయితే, కోర్టు ఆమెపై పలు షరతులు విధించింది.

Video ThumbnailPlay icon

Trending News