Supreme Court: సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణ

TRS MLA poaching case; సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణ జరిగింది. ఈ కేసు సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడం సరికాదన్నారు. 
 

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 02:22 PM IST

TRS MLA poaching case; ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులపై జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ నుంచి వస్తున్న కేసులన్నీ రాజకీయపరమైనవేనని అన్నారు. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడం సరికాదన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News