Hyderabad: హైదరాబాద్‌ నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..

Hyderabad: నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రధాన రహదారిపై పైప్‌లైన్‌లు వేశారు. ఐతే పైపులు వేసిన తర్వాత గోతులు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో మట్టిలోనే బండ్లు దిగబడిపోతున్నాయి.

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 05:57 PM IST

Hyderabad: నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రధాన రహదారిపై పైప్‌లైన్‌లు వేశారు. ఐతే పైపులు వేసిన తర్వాత గోతులు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో మట్టిలోనే బండ్లు దిగబడిపోతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల తీరుపై వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News