Heatwave: అయ్య బాబోయ్ ఇవేం ఎండలు

HeatWave: ఈ నెల 13 వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

  • Zee Media Bureau
  • Apr 10, 2023, 02:17 PM IST

HeatWave: తెలంగాణలో నాలుగు రోజులపాటు ఎండలు మండనున్నాయి. ఈ నెల 13 వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 2  నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. 

Video ThumbnailPlay icon

Trending News