Delhi liquor case; కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

Delhi liquor case; ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. 

  • Zee Media Bureau
  • Mar 27, 2023, 01:39 PM IST

Delhi liquor case Update; ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్సిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

Video ThumbnailPlay icon

Trending News