Samantha Shaakuntalam Movie: శాకుంతలం మూవీని వీక్షించిన చిత్రబృందం

Shaakuntalam Public Talk: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు రాగా.. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ మూవీతో తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. శాకుంతలం సినిమాను చిత్రబృందం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో వీక్షించింది. డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమా గుణశేఖర్, హీరో దేవ్‌ మోహన్ థియేటర్‌కు వచ్చారు.

  • Zee Media Bureau
  • Apr 14, 2023, 06:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News