Chandrababu Kuppam speech: కుప్పం పర్యటనలో జగన్‌కి చంద్రబాబు సవాల్

Chandrababu Naidu Kuppam Speech: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బహిరంగ సవాల్ విసిరారు. నేడు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సీఎం వైఎస్ జగన్‌పై పలు సంచలన ఆరోపణలు చేశారు.

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 02:49 AM IST

Chandrababu Naidu Kuppam Speech: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంత సంచలనం సృష్టిస్తే... సీఎం జగన్ ఎందుకు అతడిపై చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునే ధైర్యం లేకే జగన్ భయపడినట్లు అనిపిస్తుందన్నారు. చంద్రబాబు ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

Video ThumbnailPlay icon

Trending News