Pithapuram: ముద్రగడ పద్మనాభం కుమార్తె సంచలనం.. పవన్‌ కల్యాణ్‌కు మద్దతు

Mudragada Padmanabham His Daughter Kranthi Supports To Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి మరో వారసురాలు వచ్చింది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి రంగంలోకి దిగింది. సొంత తండ్రికి వ్యతిరేకంగా క్రాంతి సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం అసెంబ్లీ ఎన్నిక వారి కుటుంబంలో రాజకీయ విభేదాలకు కారణమైంది. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తండ్రి తీరుపై క్రాంతి అసహనం వ్యక్తం చేశారు. తాను పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించడం గమనార్హం.

  • Zee Media Bureau
  • May 3, 2024, 05:19 PM IST

Video ThumbnailPlay icon

Trending News