Supreme Court: మూడు రాజధానుల అంశంపై 1న సుప్రీం విచారణ

Supreme Court: ఏపీలోని మూడు రాజధానుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 01:31 PM IST

Supreme Court: మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై నవంబరు 1న విచారణ జరిపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని కొట్టివేస్తూ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఈ ఏడాది మార్చి 3న రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టుతీర్పును సవాలు చేస్తూ..రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 

Video ThumbnailPlay icon

Trending News