Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

/telugu/world/taiwan-parliament-members-kicks-each-others-dramatic-scene-law-makers-grapple-exchange-blows-video-goes-viral-pa-138915 May 18, 2024, 12:46 PM IST
Taiwan Earthquake: తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం, సునామీ హెచ్చరిక, భారీగా ప్రాణనష్టం

Taiwan Earthquake: తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం, సునామీ హెచ్చరిక, భారీగా ప్రాణనష్టం

Taiwan Earthquake: తైవాన్ మరోసారి వణికిపోయింది. అత్యంత భారీ భూకంపం సంభవించింది. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. అటు సునామీ హెచ్చరిక సైతం జారీ అయింది. ఆస్థి, ప్రాణనష్టం వివరాలు అందాల్సి ఉన్నాయి. 
 

/telugu/world/massive-and-strongest-earthquake-in-taiwan-tsunami-warning-issued-for-japan-and-taiwan-rh-131281 Apr 3, 2024, 08:19 AM IST
Cars Parking on Building : నో పార్కింగ్ ఛలాన్లు తప్పించుకునేందుకు కార్లను ఇంటిపైకి ఎక్కించాడు

Cars Parking on Building : నో పార్కింగ్ ఛలాన్లు తప్పించుకునేందుకు కార్లను ఇంటిపైకి ఎక్కించాడు

Cars Parking on Building To Avoid No Parking Challans: బిల్డింగ్‌పై కార్లు పార్కింగ్ చేసి ఉండటం మీ జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా ? లేదు కదా.. అయితే, ఇదిగో ఇప్పుడు చూడండి.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానిగి గురిచేస్తోన్న ఫోటో ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుకున్న కథ ా కమా మిషు ఏంటో తెలుసుకుందాం రండి.

/telugu/social/man-parked-his-two-cars-on-building-terrace-to-avoid-no-parking-challans-from-traffic-police-in-taiwan-viral-photos-weird-news-106266 Jun 25, 2023, 07:09 PM IST
Earthquake in Taiwan

Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Earthquake: తైవాన్ ఆగ్నేయతీరాన్ని ఇవాళ తీవ్ర భూకంపం వణికించేసింది. చిన్న భవనాలు, వంతెనలు కుప్పకూలగా..జపాన్ దేశం సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం మద్యాహ్నం 2.44 నిమిషాలకు తైవాన్ సమీపంలోని టైటుంగ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో..పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతను తొలుత 7.2 మ్యాగ్నిట్యూడ్‌గా అంచనా వేయగా, ఆ తరువాత 6.9గా ప్రకటించారు.

 

/telugu/videos/terrific-earthquake-in-taiwan-collapses-buildingsbridges-tsunami-warning-76782 Sep 19, 2022, 01:40 PM IST
Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, కూలిన వంతెనలు, భవనాలు, సునామీ హెచ్చరిక జారీ

Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, కూలిన వంతెనలు, భవనాలు, సునామీ హెచ్చరిక జారీ

Earthquake: తైవాన్ ఆగ్నేయతీరాన్ని ఇవాళ తీవ్ర భూకంపం వణికించేసింది. చిన్న భవనాలు, వంతెనలు కుప్పకూలగా..జపాన్ దేశం సునామీ హెచ్చరిక జారీ చేసింది. 
 

/telugu/world/terrific-earthquake-in-taiwan-7-2-magnitude-collapses-buildingsbridges-tsunami-warning-issued-76740 Sep 18, 2022, 08:54 PM IST
China vs America: చైనా, అమెరికా మధ్య యుద్ధం తప్పదా.. తైవాన్‌పై ఎవరిది పైచేయి..!

China vs America: చైనా, అమెరికా మధ్య యుద్ధం తప్పదా.. తైవాన్‌పై ఎవరిది పైచేయి..!

China vs America: రెండు అగ్ర రాజ్యాల మధ్య యుద్ధం జరగబోతోందా..? ప్రస్తుత పరిణామాలు ఏం చెబుతున్నాయి..? తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య మనస్ఫర్థలు వచ్చాయా..? తైవాన్‌ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా..? ప్రత్యేక కథనం..

/telugu/world/china-vs-america-war-between-china-and-us-over-taiwan-72132 Aug 3, 2022, 12:07 PM IST
China Taiwan: తైవాన్‌ కచ్చితంగా చైనాలో కలవాల్సిందే ‌‌- చైనా స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీ

China Taiwan: తైవాన్‌ కచ్చితంగా చైనాలో కలవాల్సిందే ‌‌- చైనా స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీ

Chinese State Councilor and Foreign Minister Wang Yi: తాజాగా చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ సంచలన కామెంట్స్ చేశారు. చైనాలో భాగం కావడం మినహా తైవాన్‌కు వేరే భవిష్యత్తు లేదన్నారు. ఇప్పటికే ఈ దేశానికి అంతర్జాతీయంగా చట్టపరమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు.

/telugu/world/taiwan-has-no-future-other-than-reunification-with-mainland-no-intl-status-other-than-being-part-of-china-chinese-state-councilor-and-foreign-minister-wang-yi-48346 Oct 30, 2021, 04:39 PM IST
Maths Teacher: పోర్న్​సైట్​లో లెక్కల పాఠాలు..ఏడాదికి రూ. 2కోట్ల ఆదాయం!

Maths Teacher: పోర్న్​సైట్​లో లెక్కల పాఠాలు..ఏడాదికి రూ. 2కోట్ల ఆదాయం!

పోర్న్ సైట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది అశ్లీ ఫోటోలు, వీడియోలు. కానీ తైవాన్ కు చెందిన చాంగ్​షూ అనే టీచర్ ఓ పోర్న్​హబ్​లో లెక్కలు పాఠాలు చెబుతూ...కోట్లు సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... 
 

/telugu/social/teacher-gives-math-lessons-on-porn-site-earns-rs-2-crore-per-year-48232 Oct 28, 2021, 08:33 PM IST
 Taiwan Earth Quake: తైవాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత

Taiwan Earth Quake: తైవాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత

Taiwan Earth Quake: తైవాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. మద్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. నష్టం ఏ మేరకు జరిగిందనేది మాత్రం ఇంకా తెలియలేదు.

/telugu/world/taiwan-witnessed-earth-quake-6-5-on-richter-scale-major-after-2018-earth-quake-47969 Oct 24, 2021, 02:40 PM IST
Joe Biden : చైనా దాడులు చేస్తే తైవాన్‌ను మేము రక్షిస్తాం ‌- జో బైడెన్‌

Joe Biden : చైనా దాడులు చేస్తే తైవాన్‌ను మేము రక్షిస్తాం ‌- జో బైడెన్‌

Biden says US will defend Taiwan : ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జో బైడెన్‌ అన్నారు.

/telugu/world/joe-biden-says-us-is-committed-to-defending-taiwan-against-china-47844 Oct 22, 2021, 02:48 PM IST
దక్షిణ తైవాన్‌లో తీవ్ర విషాదం: భవనంలో చెలరేగిన మంటలు...46 మంది మృతి!

దక్షిణ తైవాన్‌లో తీవ్ర విషాదం: భవనంలో చెలరేగిన మంటలు...46 మంది మృతి!

తైవాన్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 46 మంది అగ్నికి అహుతయ్యారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు.
 

/telugu/world/fire-leaves-46-dead-dozens-injured-in-southern-taiwan-47449 Oct 14, 2021, 04:09 PM IST
Taiwan: తైవాన్ విలీనం ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్న చైనా

Taiwan: తైవాన్ విలీనం ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్న చైనా

Taiwan: మొన్న హాంకాంగ్. రేపు తైవాన్. ఇది చైనా పరిస్థితి. తైవాన్‌ను విలీనం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చల ద్వారా కాకుంటే బలప్రయోగమైనా చేసి తీరాల్సిందేనని చైనా భావిస్తోంది. అసలేం జరుగుతోంది.

/telugu/world/china-to-fasten-efforts-to-merge-taiwan-with-themchina-president-controversy-comments-47233 Oct 10, 2021, 08:34 AM IST
China-Taiwan tensions: తైవాన్‌ను చైనాలో క‌లుపుకుంటామంటున్న చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్

China-Taiwan tensions: తైవాన్‌ను చైనాలో క‌లుపుకుంటామంటున్న చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్

China-Taiwan tensions : తైవాన్ భ‌విష్య‌త్తు దేశ ప్ర‌జ‌ల చేతుల్లోనే ఉన్న‌ట్లు ఆ దేశాధ్య‌క్షుడు ప్ర‌క‌ట‌న చేసిన కొద్దిసేపటికే షీ జిన్‌పింగ్ రియాక్ట్ అయ్యారు. తైవాన్ త‌న‌కు తాను స్వ‌తంత్య్ర దేశంగా ప్ర‌క‌టించుకుంది. కానీ తైవాన్ త‌మ ప్రావిన్స్ అంటూ చైనా పేర్కొంటుంది.

/telugu/world/chinese-president-xi-jinping-vows-peaceful-reunification-with-taiwan-47219 Oct 9, 2021, 02:45 PM IST
Taiwan Vaccine: సొంతంగా వ్యాక్సిన్ అభివృద్ది చేసిన తైవాన్, మెడిజెన్‌కు అత్యవసర అనుమతి

Taiwan Vaccine: సొంతంగా వ్యాక్సిన్ అభివృద్ది చేసిన తైవాన్, మెడిజెన్‌కు అత్యవసర అనుమతి

Taiwan Vaccine: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా మరో వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. తైవాన్‌లో తయారైన మెడిజెన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించినట్టు తెలుస్తోంది.

/telugu/health/taiwan-local-made-vaccine-medizen-approved-for-emergency-use-available-from-august-44935 Jul 19, 2021, 07:50 PM IST
తైవాన్‌లో భూకంపం.. కూలిపోయిన హోటల్ బిల్డింగ్

తైవాన్‌లో భూకంపం.. కూలిపోయిన హోటల్ బిల్డింగ్

తైవాన్‌లో మంగళవారం భారీ భూకంపం

/telugu/world/taiwan-hotel-collapsed-after-6-4-magnitude-earthquake-hits-city-4217 Feb 7, 2018, 12:53 AM IST