Sanjay Manjrekar feels Adil Rashid or Adam Zampa Will Be Perfect For Mumbai Indians. 2023 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ బౌలర్లపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు.
Mumbai Indians player Kieron Pollard retires from IPL. ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
RCB IPL 2022 Playoffs: Virat Kohli Old Tweet Goes Viral about Rohit Sharma. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Royal Challengers Bangalore players celebration 2022 goes viral. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఢిల్లీ-ముంబై మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించిన బెంగ్లూరు.. ముంబై గెలుపు ఖరారు కాగానే ఆర్సీబీ ప్లేయర్స్ ఎగిరి గంతులేశారు.
MI Vs DC, IPL 2022: Arjun Tendulkar IPL Entry. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీ ఎప్పుడు అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు యాజమాన్యంను ప్రశ్నిస్తున్నారు.
Tim David hits second longest 114m six in IPL 2022. ఐపీఎల్ 2022లో రెండో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా టీమ్ డేవిడ్ నిలిచాడు. ఆ సిక్స్ ఏకంగా 114 మీటర్ల దూరం వెళ్లి స్టేడియంలో పడింది.
IPL 2020: ఐపీఎల్ లో మరో సంచలనం నమోదైంది. ముంబై ఇండియన్స్ బాటలోనే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుటైంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఘోరంగా విఫలమైంది ధోనీ సేన.
CSK vs MI: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్ చేతిలో కీలకమైన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది.
KKR vs MI: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ మరోసారి ఓటమి పాలైంది. సులభమైన లక్ష్యాన్ని ఛేధించలేక కుప్పకూలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IPL 2022: ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరి కొట్టింది. అద్భుత ప్రదర్శనతో కోల్ కత్ నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. ఏకంగా 75 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. లక్నో విధించిన 177 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన కోల్ కతా.. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
IPl 2022 MI vs GT: గుజరాత్ టైటాన్స్ కు ముంబై ఇండియన్స్ షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ లో తొమ్మిది పరుగులు అవసరమైన సమయంలో ముంబై ఇండియన్స్ మ్యాజిక్ చేసింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ ను తమవైపునకు తిప్పుకుంది. ఫలితంగా లీగ్ లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
IPL 2022 GT vs MI: ఐపీఎల్ లో శుక్రవారం మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో ఢీకొట్టనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు తలపడలేదు. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది?
IPL 2022 Play Off Chances: ఐపీఎల్ 2022 లో ఛాంపియన్లకు గడ్డుకాలంగా మారింది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే నిష్క్రమించగా..చెన్నై సూపర్ కింగ్స్ ఏటికి ఎదురీదుతోంది. ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయో పరిశీలిద్దాం..
Mumbai Indians beat Rajasthan Royals in IPL 2022 .ఎట్టకేలకు ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. శనివారం రాత్రి ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన గెలుపొందింది.
Rohit Sharma Birthday: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన పెళ్లికి ముందు నటి సోఫియా హయత్ తో ప్రేమాయణం సాగించాడు. పెళ్లిదాకా వచ్చిన వీరిద్దరి ప్రేమాయణం అనుకోకుండా బ్రేకప్ కు దారి తీసింది. అయితే అందుకు కారణం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మతో బ్రేకప్ తర్వాత ఆమె సన్యాసినిగా మారిందంటూ గుసగుసలు వినిపించాయి.
Robin Singh backs Rohit Sharma: ముంబై ఇండియన్స్ తన ఐపీఎల్ కేరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన ఈ సీజన్లో చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీజన్లో రోహిత్ సేన 8 మ్యాచులు ఆడితే అన్నింట్లో కూడా ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరిన ఉంది.
IPL 2022: దాదాపు 9 ఏళ్ల తర్వాత సచిన్ నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. అదేంటీ 2013లో రిటైర్ అయిన సచిన్.. మళ్లీ బౌలింగ్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.