AP Election Results 2024: రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. సీఎం జగన్‌తో టచ్‌లోకి కూటమి నేతలు

AP Election Results 2024: రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. సీఎం జగన్‌తో టచ్‌లోకి కూటమి నేతలు

Who Will Win AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రావడానికి సమయం దగ్గర పడుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతాయోనన్న అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి..? ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలని లాంటి వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. ఏపీలో టీడీపీతో బీజేపీ జత కట్టడంతో.. ఇండియా కూటమి చూపు జగన్‌పై పడినట్లు తెలుస్తోంది.
 

/telugu/ap/ap-election-results-2024-sonia-gandhi-may-request-to-cm-jagan-mohan-reddy-to-join-india-kr-141084 May 31, 2024, 02:48 PM IST
CM Jagan Mohan Reddy: దేశం మొత్తం షాక్ అవుతుంది.. ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ జోస్యం

CM Jagan Mohan Reddy: దేశం మొత్తం షాక్ అవుతుంది.. ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ జోస్యం

CM Jagan Mohan Reddy on AP Elections Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి మరింత అధికంగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఐప్యాక్ టీమ్‌లో ఆయన ముచ్చటించారు. 

/telugu/ap/cm-jagan-mohan-reddy-interesting-comments-with-ipac-team-in-vijayawada-on-ap-elections-2024-results-kr-138707 May 16, 2024, 06:06 PM IST
CM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan Reacts On Ys Viveka Murder: వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు అని.. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోందన్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా..? అని ప్రశ్నించారు. 
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-files-nomination-as-pulivendula-ysrcp-mla-candidate-kr-135074 Apr 25, 2024, 12:53 PM IST
Anakapalli Loksabha: ఆ సీటులో వైసీపీ అభ్యర్థి మార్పు..! ఆయనకే టికెట్ కన్ఫార్మ్..?

Anakapalli Loksabha: ఆ సీటులో వైసీపీ అభ్యర్థి మార్పు..! ఆయనకే టికెట్ కన్ఫార్మ్..?

Loksabha Elections 2024: ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుతోంది. నామినేషన్ల పర్వం మొదలవ్వడంతో అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులకు అధికార వైసీపీ.. ప్రచారంలో దూకుడు పెంచింది. 
 

/telugu/ap/lok-sabha-elections-2024-cm-jagan-mohan-likely-to-anounce-adari-kishore-kumar-as-ysrcp-mp-from-anakapalli-loksabha-seat-kr-134576 Apr 22, 2024, 08:40 PM IST
CM Jagan Mohan Reddy: పక్కా స్కెచ్‌తో సీఎం జగన్‌పై దాడి.. అందుకే ఆ ప్లేస్ నుంచి..!

CM Jagan Mohan Reddy: పక్కా స్కెచ్‌తో సీఎం జగన్‌పై దాడి.. అందుకే ఆ ప్లేస్ నుంచి..!

Stone Attack On CM Jagan Mohan Reddy Live Updates: సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఏపీపీసీసీ అధక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే దాడికి పాల్పడ్డారని మంత్రి రోజా అన్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

/telugu/ap/live-updates/stone-attack-on-cm-jagan-mohan-reddy-live-updates-ktr-ys-sharmila-and-minister-roja-condemned-stone-attack-on-cm-jagan-mohan-reddy-in-vijayawada-kr-132964 Apr 14, 2024, 10:48 AM IST
CM Jagan Mohan Reddy: కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ హాట్ కామెంట్స్

CM Jagan Mohan Reddy: కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ హాట్ కామెంట్స్

CM Jagan on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అనకాపల్లి సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. 

/telugu/ap/latest-news-cm-jagan-mohan-reddy-hot-comments-on-chandrababu-naidu-and-pawan-kalyan-at-anakapalli-public-meeting-ka-127201 Mar 7, 2024, 03:57 PM IST
CM Jagan Mohan Reddy: కాంగ్రెస్‌ది డర్టీ గేమ్‌.. మా కుటుంబాన్ని విభజించారు: సీఎం జగన్

CM Jagan Mohan Reddy: కాంగ్రెస్‌ది డర్టీ గేమ్‌.. మా కుటుంబాన్ని విభజించారు: సీఎం జగన్

CM Jagan With India Today: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని.. అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఇండియా టుడే సదస్సులో అన్నారు. 
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-made-sensational-comments-on-congress-in-india-today-conference-121187 Jan 24, 2024, 07:13 PM IST
YS Sharmila: అన్నపై పోటీకి వైఎస్ షర్మిల సై.. ఆ రెండు స్థానాల నుంచి బరిలోకి..!

YS Sharmila: అన్నపై పోటీకి వైఎస్ షర్మిల సై.. ఆ రెండు స్థానాల నుంచి బరిలోకి..!

CM Jagan Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో చతికిలబడిన కాంగ్రెస్‌కు మళ్లీ జీవం పోసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వైఎస్‌ షర్మిల. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే దూకుడు పెంచుతున్నారు. నేరుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్న షర్మిల కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చేందుకు రెండు స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నారు.
 

/telugu/ap/ys-sharmila-likely-contesting-from-pulivendula-against-cm-jagan-mohan-reddy-121042 Jan 23, 2024, 07:58 PM IST
CM Jagan Mohan Reddy: వైసీపీలో టికెట్ల చిచ్చు.. గెలుపు గుర్రాలకే సీఎం జగన్ సీట్లు..?

CM Jagan Mohan Reddy: వైసీపీలో టికెట్ల చిచ్చు.. గెలుపు గుర్రాలకే సీఎం జగన్ సీట్లు..?

AP Assembly Elections 2024: ఏపీలో వైసీపీ ఇంఛార్జ్‌ల జాబితా ప్రకటన చిచ్చు రేపుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తూ.. సీఎం జగన్ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఎన్నికల ముంగిట జగన్‌ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా..? గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చారా..?
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-did-not-compromise-in-the-allotment-of-tickets-for-ap-assembly-elections-2024-kr-120015 Jan 12, 2024, 06:49 PM IST
Lok Sabha Elections 2024: వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. కీలక స్థానాల్లో కొత్త వాళ్లకు ఛాన్స్..!

Lok Sabha Elections 2024: వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. కీలక స్థానాల్లో కొత్త వాళ్లకు ఛాన్స్..!

YCP Lok Sabha Candidates List: 25 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను సీఎం జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎంపీలుగా ఈసారి సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల సిట్టింగ్‌ల స్థానంలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.
 

/telugu/ap/lok-sabha-elections-2024-ap-cm-jagan-mohan-reddy-almost-finalised-ycp-lok-sabha-candidates-list-kr-119693 Jan 9, 2024, 01:52 PM IST
CM Jagan Mohan Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు షాకిచ్చిన వైసీపీ

CM Jagan Mohan Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు షాకిచ్చిన వైసీపీ

AP Politics: వైసీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరగా.. మరో ఎమ్మెల్సీ జనసేన పార్టీలో చేరారు. 
 

/telugu/ap/ysrcp-seeks-disqualification-of-4-mlas-and-2-mlcs-kr-119674 Jan 8, 2024, 10:48 PM IST
AP Politics: వైసీపీకి వైఎస్ షర్మిల ఫీవర్.. చెల్లెలు ఏపీకి రాకుండా సీఎం జగన్ రాయబారం..?

AP Politics: వైసీపీకి వైఎస్ షర్మిల ఫీవర్.. చెల్లెలు ఏపీకి రాకుండా సీఎం జగన్ రాయబారం..?

CM Jagan Mohan Reddy Vs YS Sharmila: ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? సొంత అన్నను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారా..? ఇదే భయం ఇప్పుడు వైసీపీ అధిష్టానాన్ని వెంటాడుతోందా..? అందుకే చెల్లెలు పుట్టింటికి రాకుండా జగన్ రాయభారం పంపారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-vs-ys-sharmila-what-happen-if-sharmila-entry-in-ap-politics-kr-119128 Jan 1, 2024, 08:51 PM IST
CM Jagan Mohan Reddy: రాయలసీమకు తలమానికం.. రిమ్స్ మెడికల్ హబ్: సీఎం జగన్

CM Jagan Mohan Reddy: రాయలసీమకు తలమానికం.. రిమ్స్ మెడికల్ హబ్: సీఎం జగన్

CM Jagan Kadapa Tour: సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. నేడు కడప రిమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. 
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-inaugurated-new-buildings-in-kadapa-rims-campus-118455 Dec 23, 2023, 07:40 PM IST
CM Jagan Mohan Reddy: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల.. అర్హులు ఎవరంటే..?

CM Jagan Mohan Reddy: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల.. అర్హులు ఎవరంటే..?

Jagananna Videshi Vidya Deevena Funds: జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం రూ.107 కోట్లను 408 మంది పిల్లలకు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ స్కీమ్ ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామన్నారు.

/telugu/ap/cm-jagan-mohan-reddy-released-funds-for-jagananna-videshi-vidya-deevena-scheme-funds-and-civil-services-incentives-118176 Dec 20, 2023, 01:15 PM IST
YSR Law Nestham: యువ లాయర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.30 వేలు జమ

YSR Law Nestham: యువ లాయర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.30 వేలు జమ

YSR Law Nestham Funds Released: యువ లాయర్లకు వైఎస్సార్ లా నేస్తం నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేశారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేశారు. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.30 వేలు జమ చేశారు. 
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-released-ysr-law-nestham-scheme-funds-today-from-tadepalli-camp-office-117450 Dec 11, 2023, 02:11 PM IST
CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ

CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ

YSR Kalyanamasthu and Shaadi Tohfa Schemes Status: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేశారు. 10,511 జంటలకు రూ.81.64 కోట్లను నేడు బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ. 46,062 జంటలకు రూ.349 కోట్లు అందజేసినట్లు సీఎం జగన్ తెలిపారు. 
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-releases-rs-82-crore-under-ysr-kalyanamasthu-and-shaadi-tohfa-schemes-116047 Nov 23, 2023, 04:33 PM IST
CM Jagan Mohan Reddy: రూ.3008 కోట్ల పెట్టుబడి.. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు: సీఎం జగన్

CM Jagan Mohan Reddy: రూ.3008 కోట్ల పెట్టుబడి.. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు: సీఎం జగన్

CM Jagan Lay Foundation For Food Processing Units and Industries: రాష్ట్రంలో భారీ ప్రాజెక్ట్‌లకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో చేసుకున్న ఒప్పందాలలో భాగంగా నేడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మూడు కంపెనీలు ప్రారంభించారు.
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-laying-foundation-stones-and-launching-food-processing-units-and-industries-from-camp-office-in-tadepalli-on-virtually-113196 Oct 4, 2023, 05:49 PM IST
AP Cabinet Meeting Decisions: విజయదశమి నుంచే విశాఖలో పాలన మొదలు.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

AP Cabinet Meeting Decisions: విజయదశమి నుంచే విశాఖలో పాలన మొదలు.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

AP Cabinet Meeting Highlights: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. జీపీఎస్ బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రిటైర్ అయిన పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించింది. కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
 

/telugu/ap/ap-cabinet-meeting-highlights-ap-cabinet-takes-key-decisions-in-meeting-ap-cabinet-green-signal-for-guaranteed-pension-scheme-112354 Sep 20, 2023, 02:20 PM IST
CM Jagan Mohan Reddy: 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు: సీఎం జగన్

CM Jagan Mohan Reddy: 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు: సీఎం జగన్

Nandyal Solar Power Projects: నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయనున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను 8 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-virtually-laid-the-foundation-stone-for-solar-and-wind-power-projects-in-nandyal-district-110433 Aug 23, 2023, 02:40 PM IST
CM Jagan Mohan Reddy: ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. దసరా కానుకగా డీఏ ప్రకటన

CM Jagan Mohan Reddy: ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. దసరా కానుకగా డీఏ ప్రకటన

CM Jagan Announces to Release Pending DA: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పెండింగ్ డీఏకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. దసరా కానుకగా జూలై-2022కు సంబంధించిన డీఏ ఇస్తామని తెలిపారు. 
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-announced-to-release-july-2023-pending-da-for-govt-employees-110287 Aug 21, 2023, 01:32 PM IST

Pages