Surya Rashi Parivartan 2023: 2023లో మొదటి సారి బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారు ఆర్థికంగా బలపడనున్నారా?

Surya Rashi Parivartan 2023: బృహస్పతి గ్రహం ఈ నెలలో ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి పలు రాశి చక్రాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆర్థికంగా కూడా పలు రాశువారు బలపడే ఛాన్స్‌ ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 10:06 AM IST
 Surya Rashi Parivartan 2023: 2023లో మొదటి సారి బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారు ఆర్థికంగా బలపడనున్నారా?

Makar Sankranti Surya Rashi Parivartan 2023: దేవగురువు బృహస్పతి అన్ని గ్రహాల్లా ఇదే నెలలో ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జనవరి 14న శనివారం రాత్రి 2:53 గంటలకు మకరరాశిలోకి సంచారం చేయబోతుంది. ఈ సంచార ప్రభావం చాలా రాశువారపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో సంక్రాంతి శుభకాలం  జనవరి 15  రాత్రి 2:53 నుంచి మొదలవుతుంది. అయితే ఈ క్రమంలో పలు రకాల ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సూర్యభగవానుడు మకరరాశి నుంచి ఉత్తరాయణ యాత్రను ప్రారంభిస్తాడు. ఈ సంచారం కారణంగా వివాహం గడియలు మొదలై శుభ ముహూర్తాలు కూడా ప్రారంభమవుతాయి.

ఈ రాశువారిపై సంచార ప్రభావం:

మేష రాశి:
బృహస్పతి మేష రాశివారికి  పదవ స్థానంలో ఉండబోతోంది. దీంతో ఈ రాశివారికి ప్రభుత్వ రంగం నుంచి చాలా లాభాలు చేకూరుతాయి. ఈ క్రమంలో పదవి, ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంచార ప్రభావంతో  పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార కార్యక్రమాల్లో పెట్టుబడులు పెడితే చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.

వృషభ:
బృహస్పతి సంచారం వల్ల వృషభ రాశి వారు అదృష్టవంతులుగా మారుతారు. వీరి పట్ల  ధైర్యసాహసాలు, గౌరవం పెరుగుతాయి.  ఈ క్రమంలో తండ్రి సహకారం కారణంగా సంతోషం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సంచారం కారణంగా సుఖ సంపదలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో కొనసాగుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే లాభాలు తప్పకుండా పొందుతారు.

మిథునం:
మిథున రాశి వారికి బృహస్పతి గ్రహం ఎనిమిదవ స్థానంలో ఉండబోతోంది. దీని కారణంగా వీరి ఖర్చులు పెరిగి ఆదాయ వనరులు తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన పెరుగుతుంది.

కర్కాటక:
కర్కాటక రాశివారికి దాంపత్య జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో కర్కాటక రాశివారికి ఊహించని లాభాలు పొందే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రాశివారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైవాహిక, ప్రేమ సంబంధాలలో విభేదాలు పెరిగే ఛాస్స్‌ ఉంది. ద్యోగాలలో పురోగతి సాధించి ఉన్నత శిఖరాలకు చేరుతారు.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News