Viral Video: ఈ పెళ్లి కూతురికి పానీ పూరి ఉంటే చాలు.. ఇంకేమీ వద్దు

Bride Enjoys Pani Puri at Her Wedding: పెళ్లి కూతురికి పానీ పూరి ఫేవరెట్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లు ఉంది. దానికోసం తన పెళ్లి రోజు చాలాసేపటి నుంచి వెయిట్ చేసినట్లు ఉంది. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 05:27 PM IST
  • పానీ పూరి అంటే చాలా మందికి మస్తు ఇష్టం
  • అమ్మాయిల్లో చాలా మంది రోజూ పానీ పూరి తినందే ఉండలేరు...
  • పెళ్లిలో పెళ్లి కూతురికి పానీ పూరి తినే వీడియో వైరల్
Viral Video: ఈ పెళ్లి కూతురికి పానీ పూరి ఉంటే చాలు.. ఇంకేమీ వద్దు

Viral Video: Bride Enjoys Pani Puri at Her Wedding: పానీ పూరి అంటే చాలా మందికి మస్తు ఇష్టం ఉంటుంది. అమ్మాయిల్లో చాలా మంది రోజూ పానీ పూరి తినందే ఉండలేరు. ఒక చిన్న పూరీలో బఠాణీలు.. ఆనియన్ కట్లెట్ వేసి.. ఖట్టా-మీఠా పానీ నింపి తయారు చేసే పానీ పూరి టేస్టే వేరు. ఇలా రకరకాల పానీ పూరిలు మనకు లభిస్తూ ఉంటాయి. పానీ పూరి చాలా మందికి ఫేవరెట్ స్నాక్. (Favorite snack) రోజూ సాయంత్రం పూట అలా బయటకు వెళ్లి కచ్చితంగా పానీ పూరి తినేవారూ ఉంటారు. 

ఏదీ లేకున్నా పర్వాలేదు గానీ పానీ పూరి (Pani Puri) ఉంటే చాలు అనుకునే అమ్మాయిలు చాలా మందే ఉంటారు. ఇక ఒక ఆమె తన పెళ్లి రోజు కూడా పానీ పూరి కోసం ఆరాటపడింది. అందుకు సంబంధించి ఒక వీడియో (Video) ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. పెళ్లి రోజున వధువు తనకు ఇష్టమైన పానీ పూరిని తినేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూసింది. నెటిజెన్స్‌కు ఈ వీడియో ఎంతో నచ్చింది.

Also Read : IT returns: ఐటీఆర్​ దాఖలు గడువు పెంచే యోచన లేదు: కేంద్రం

ఈ పెళ్లి కూతురికి పానీ పూరి ఫేవరెట్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లు ఉంది. దానికోసం తన పెళ్లి రోజు చాలాసేపటి నుంచి వెయిట్ చేసినట్లు ఉంది. చివరకు ఆమెకు పానీ పూరి దొరికింది. ఎంతో ఆతృతగా ఆమె పానీ పూరి తినింది. అక్కడ ఏర్పాటు చేసిన విందులో ఎన్నో వంటకాలున్నా తనకు ఇష్టమైన పానీ పూరినే (Pani Puri) తినడానికి ఇష్టపడింది ఈ పెళ్లి కూతురు. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.ఈ వీడియోను వధువు స్వయంగా షేర్ చేసింది. @imahimaagarwal అనే హ్యాండిల్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఇక ఈ వీడియోపై (Video) నెటిజెన్స్ పలు ఫన్నీకామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Samantha: 'అందమైన అమ్మాయిగా నటించి అలసిపోయా.. ఇక అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నా'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News