Ketika Sharma Holi Photos: ఒళ్లంతా రంగుల మయమే.. కేతిక శర్మ అందాలు అదరహో!!

Ketika Sharma Holi Latest Photos: నేడు హోలీ పండగను కేతిక శర్మ ఘనంగా జరుపుకున్నారు. ఒళ్లంతా రంగులు పూసుకుని కుటుంబం, స్నేహితులతో ఎంజాయ్ చేశారు. 

  • Mar 18, 2022, 15:37 PM IST
1 /5

నేడు హోలీ పండగను కేతిక శర్మ ఘనంగా జరుపుకున్నారు. ఒళ్లంతా రంగులు పూసుకుని కుటుంబం, స్నేహితులతో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబందించిన ఫొటో పోస్ట్ చేశారు. 

2 /5

కేతిక శర్మ సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతున్నారు.

3 /5

ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో నటిస్తున్నారు. 

4 /5

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రోమాంటిక్ తర్వాత యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్‌గా చేశారు.

5 /5

'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో అలరించారు. లిప్ లాక్ సీన్స్‌లో నటించడమే కాకుండా.. కొన్ని పాటలలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేశారు. దాంతో ఆమె ఒక్కరిగా ఫేమస్ అయ్యారు.