Adah Sharma: హాట్ ఫోటోస్‌తో యువకులకు హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న అదా శర్మ.. చూస్తే మతి పోవాల్సిందే!

Adah Sharma: హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ. ఈ మధ్య హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన హార్ట్‌ ఎటాక్‌ సినిమా... ఈ సినిమాలో అదా శర్మఅందానికి అందరు ఫిదా అయ్యారు.

  • Apr 14, 2022, 18:49 PM IST
1 /4

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తారు.  ప్రస్తుతం అదా హాట్ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

2 /4

గతంలో అదా శర్మ బాలీవుడ్‌లోనూ నటించి మంచి  గుర్తింపు పొందారు. ప్రస్తుతం తను టాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. అడపాదపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. 

3 /4

అదా శర్మ టాలీవుడ్‌లో సన్నాఫ్‌ సత్యమూర్తి, క్షణం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, కల్కి తదితర సినిమాల్లో నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందారు.

4 /4

'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ.  రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన హార్ట్‌ ఎటాక్‌ సినిమాలో అదా అందానికి అందరు ఫిదా అయ్యారు.