Tamannaah Bhatia: పర్‌ఫెక్ట్‌ పోజులో తమన్నా.. ట్రెండీ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ హాట్ పిక్స్

Tamannaah Bhatia Latest Pics: ఒకప్పుడు టాలీవుడ్‌లో దుమ్ములేపిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం జోరు తగ్గించింది. ఎక్కువగా బాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. 
 

1 /5

తమన్నా లీడ్‌ రోల్‌లో నటించిన వెబ్‌ సిరీస్ జీ కర్దా ట్రైలర్ మంగళవారం రిలీజ్ అయింది. ఇందులో తమన్నా బోల్డ్ సీన్లలో రెచ్చిపోయింది. హాట్ అందాలతో గ్లామర్ హద్దులను చెరిపేసింది.

2 /5

ఈ ట్రైలర్ ప్రస్తుతం ఊపేస్తోంది. ఏడుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.   

3 /5

రీసెంట్‌గా గుర్తుందా శీతాకాలం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది తమన్నా. మెగాస్టార్‌ చిరంజీకి జోడిగా భోళా శంకర్ మూవీలో యాక్ట్ చేస్తోంది.  

4 /5

హ్యాపీడేస్‌ సినిమాతో తెలుగు తమన్నాకు భారీ క్రేజ్ వచ్చింది. ఇక అక్కడి నుంచి వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.  

5 /5

సోషల్ మీడియాలో మాత్రం మిల్కీ బ్యూటీ జోరు తగ్గించడం లేదు. సరికొత్త ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్ మతిపోగుడుతోంది. లేటెస్ట్ ఫొటోలను చూసేయండి మరి.