Tamannaah: సమ్మర్‌లో హాట్ ఫోటోషూట్‌లతో హీట్ పుట్టిస్తోన్న తమన్నా భాటియా.. మిల్కీ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ వైర‌ల్..

Tamannaah: తమన్నా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో కథానాయికగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.

1 /6

తమన్నా తమన్నా అంటే మిల్కీ  అందాలే గుర్తుకు వస్తాయి. కథానాయికగా త్వరలో 20 యేళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. అయినా.. ఇప్పటికే అదే గ్లామర్‌తో  అభిమానులను అలరిస్తోంది.  

2 /6

ఫస్ట్ మూవీ.. శ్రీ తమన్నా ముందుగా హిందీలో 'చాంద్ సే రోషన్ చెహ్రా' మూవీలో నటించింది.  తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో పరిచయం అయింది.

3 /6

మొదటి సినిమా ఫెయిల్ అయినా.. తమ్మూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో తమన్నా కెరీర్ టర్న్ తీసుకుంది.ఇక తెలుగులో 100% లవ్, రామ్  చరణ్‌తో చేసిన 'రచ్చ' ఎన్టీఆర్‌తో చేసిన 'ఊసరవెల్లి' సినిమాలు ఈమెను టాప్ హీరోయిన్‌గా మారింది.

4 /6

బాహుబలి.. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన 'బాహుబలి' మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటింది త‌మ‌న్నా.  

5 /6

తమన్నా గ్లామర్.. ఈమె కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన అందచందాలతో తన పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.

6 /6

భోళా శంకర్.. తమన్నా సినిమాల విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.