Sundeep Kishan: ఎండలకు తాళలేక బట్టలు విప్పేసిన హీరో.. పిచ్చెక్కిపోతున్న అమ్మాయిలు

Sundeep Kishan: తెలుగు వాడైన యువ నటుడు సందీప్‌ కిషన్‌ చెన్నైలో స్థిరపడ్డారు. వ్యాపార రంగంలో రాణిస్తూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న సందీప్‌ 'ఊరుపేరు భైరవకోన'తో మోస్తరు విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం చేతిలో రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

1 /7

Sundeep Kishan Shirtless: ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండలకు తాళలేక సందీప్‌ కిషన్‌ షర్ట్‌ విప్పేసి ఒక చోట నిద్రపోయాడు. షర్ట్‌ విప్పేసిన ఫొటోలను సందీప్‌ తన సోషల్‌ మీడియాలో పంచుకోగా అమ్మాయిల నుంచి విపరీతమైన స్పందన లభించింది. అతడి సిక్స్‌ ప్యాక్‌ చూసి అమ్మాయిలు 'సో హాట్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

2 /7

Sundeep Kishan Shirtless: ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు చోటా కె నాయుడు, శ్యామ్‌ కె నాయుడుల మేనల్లుడు.  

3 /7

Sundeep Kishan Shirtless: మేనమామల సహాయంతో సినీ పరిశ్రమలోకి వచ్చిన సందీప్‌ ఇప్పటివరకు 27కు పైగా సినిమాలు చేశాడు.  

4 /7

Sundeep Kishan Shirtless: సినిమాలతోపాటు వ్యాపారాలు చేస్తున్నాడు. హోటల్‌, సెలూన్‌తోపాటు ఇతర వ్యాపారాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

5 /7

Sundeep Kishan Shirtless: చెన్నైతోపాటు హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లో తన వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.

6 /7

Sundeep Kishan Shirtless: ఇటీవల 'ఊరుపేరు భైరవకోన'తో సందీప్‌ విజయం సొంతం చేసుకున్నాడు.  

7 /7

Sundeep Kishan Shirtless: ఇప్పుడు దర్శకులు త్రినాథరావు నక్కిన, స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వాల్లో రెండు సినిమాలు చేస్తున్నాడు. దీంతోపాటు మరో సినిమా కూడా పట్టలెక్కిందని సమాచారం.