Poco F5 5G Phone: పోకో నుంచి కొత్త 5G ఫోన్.. ధర, ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

 పోకో నుంచి త్వరలోనే ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఓ సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది. కంపెనీ సీఈవో హిమాన్షు టాండన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

  • Apr 25, 2023, 19:17 PM IST

Poco F5 5G Phone Price in India, Features: పోకో నుంచి త్వరలోనే ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఓ సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది. కంపెనీ సీఈవో హిమాన్షు టాండన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

1 /6

Poco F5 5G Phone Price in India, Features: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ సెకండ్ జనరేషన్ చిప్‌సెట్‌‌తొ రూపొందుతున్న మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. లాంచింగ్ డేట్ గురించి త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

2 /6

Poco F5 5G Phone Price in India, Features: స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 తొలిసారిగా 2023 మార్చిలో లాంచ్ అయింది. ఇది ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ టోన్డ్-డౌన్ వెర్షన్‌గా తెలుస్తోంది.

3 /6

Poco F5 5G Phone Price in India, Features: త్వరలోనే ఇండియాలో లాంచ్ కానున్న పోకో ఎఫ్5 5G ఫోన్ పనితీరు అద్భుతంగా ఉందని పోకో ఇండియా సీఈఓ హిమాన్షు టాండన్ స్పష్టంచేశారు. 

4 /6

Poco F5 5G Phone Price in India, Features: పోకో F4 5G స్మార్ట్ ఫోన్ గతేడాదే ఇండియాలో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగాన్  870 CPUతో లాంచ్ కాగా.. వన్‌ప్లస్ 9R ఫోన్‌తో పాటు రూ. 40 వేల లోపు ధర కలిగిన ఇంకొన్ని ఫోన్స్ కూడా అదే ప్రాసెసర్‌ను అందించిన విషయం తెలిసిందే.

5 /6

Poco F5 5G Phone Price in India, Features: హై పర్‌ఫార్మెన్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్న వారికి పోకో, ఐకూ ఈ SoCతో రూ. 30 వేలలోపు కొత్త 5G ఫోన్స్‌ని లాంచ్ చేశాయి. ఇండియాలో లాంచ్ అయిన F4 ప్రారంభ ధర రూ. 27,999 కాగా త్వరలోనే లాంచ్ కాబోయే పోకో F5 కూడా ఇంచుమించు ఇదే ధరలో ఉండే అవకాశం ఉంది.

6 /6

Poco F5 5G Phone Price in India, Features: లాంచ్ ఈవెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోకో కంపెనీ ఇప్పుడిప్పుడే పోకో ఎఫ్5 5G ఫోన్ ఫీచర్లను ఒక్కొక్కటిగా వెల్లడించడం మొదలుపెట్టాలని చూస్తోంది.