Nikki Tamboli Hot pics: ఎద అందాలను ఎరగా వేస్తూ.. కుర్రాళ్ల ఒంట్లో వేడి పుట్టిస్తున్న హాట్ బ్యూటీ..!

Nikki Tamboli Sizzling Photos: బిగ్ బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి అందాలు ఆరబోయడంలో హద్దులను చెరిపేస్తుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ గ్లామర్ ను ఒలకబోసింది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

నటి నిక్కీ తంబోలి హీరోయిన్ గా కంటే హాట్ హాట్ ఫోటోషూట్స్ తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.   

2 /6

ఈ బ్యూటీ ఇన్ స్టాలో ఓ ఫోటో అప్ లోడ్ చేసిందంటే అది నిమిషాల వ్యవధిలో వైరల్ అయిపోతుంది.  

3 /6

రీసెంట్ గా ఈ అమ్మడు ఇన్ స్టాలో ఫోస్ట్ చేసిన పిక్స్ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాయి.   

4 /6

ఈ ఫోటోల్లో ఎద అందాలను ఎరగా వేస్తూ బ్లాక్ ఔట్ ఫిట్ లో గ్లామర్ ను ఒలకబోసింది.   

5 /6

నిక్కీ తంబోలి హిందీ బిగ్ బాస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఈ రియాలిటీ షో లో రన్నరఫ్ గా నిలవడం విశేషం.   

6 /6

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ  భామ 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు.