Nikki Tamboli Hot Photos: షర్ట్ బొత్తాలు విప్పి లోదుస్తులు చూపిస్తూ రెచ్చిపోయిన హీరోయిన్ నిక్కీ

Nikki Tamboli Hot Photos: బాలీవుడ్ నటి నిక్కీ తంబోలి తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతానికి ఆమె అందాలు ఆరబోస్తూ ఒక ఫోటోషూట్ షేర్ చేసింది,ఆ ఫోటో షూట్ మీద ఒక లుక్కేద్దాం.

  • Nov 27, 2022, 09:28 AM IST

 

 
1 /5

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జన్మించిన నిక్కీ మోడల్గా 2019వ సంవత్సరంలో కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత చీకటి గదిలో చితక్కొట్టాడు అనే సినిమాలో పూజా పాత్ర ద్వారా హీరోయిన్గా మారింది.     

2 /5

 తర్వాత కాంచన 3 అనే సినిమాతో ఆమె తమిళంలో ఎంట్రీ ఇచ్చింది, తర్వాత తిప్పరా మీసం అనే సినిమాలో కూడా కనిపించింది కానీ ఈ సినిమాల్లో ఆమె నటించింది అన్న విషయం కూడా చాలా మంది తెలుగువారికి తెలియదు.     

3 /5

అయితే బిగ్ బాస్ సీజన్ 14 ద్వారా ఆమెకు సూపర్ క్రేజ్ అయితే లభించింది. తర్వాత కత్రో కే కిలాడి అనే షోలో కూడా ఆమె కనిపించింది.    

4 /5

 ప్రస్తుతానికి ఆమె ఎక్కువగా మ్యూజిక్ వీడియోస్ చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తోంది. ఇక తన ఫాలోయింగ్ పెంచుకోవడానికి చూస్తున్న ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు కాక రేపుతున్నాయి.     

5 /5

  తాజాగా షర్టు మొత్తం విప్పేసి లోదిస్తులు కనిపించే విధంగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ సూపర్ వైరల్ అవుతుంది.  ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేయండి మరి