Nikki Tamboli Hot Photos: బిగ్ బాస్ భామ అందాల విందు.. బ్లాక్ డ్రెస్లో అంగాంగ ప్రదర్శన!

Nikki Tamboli Hot Photos: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నిక్కీ తంబోలి ఈ మధ్య కాలంలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు కాక రేపుతున్నాయి. 

  • Sep 21, 2022, 21:51 PM IST
1 /5

నిక్కీ తంబోలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఆమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ పాపులారిటీ ఎక్కువ సంపాదించుకుంది. 

2 /5

నిక్కీ తంబోలీ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. నిక్కీ తంబోలీ తెలుగులో తిప్పరా మీసం, చీకటి గదిలో చితక్కొట్టుడు, కాంచన 3 లాంటి సినిమాలతో సందడి చేసింది. 

3 /5

అయితే ఆ సినిమాల్లో నిక్కీ తంబోలీకి ప్రాధాన్యం రాకపోయినా ఆమె వెనక్కు తగ్గకుండా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. 

4 /5

నిక్కీ తంబోలీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు సూపర్ వైరల్ గా మారాయి. 

5 /5

ఒక పక్క ఎద అందాలు చూపెడుతూ మరోపక్క అంగాంగాలు చూపెడుతూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.