Nikki Tamboli Pics: దాచుకోవడానికంటూ ఏమీ లేదు.. ఇక్కడంతా ఓపెనే

Nikki Tamboli Pics: పరువాలన్నీ పరిచినట్టుగా గ్లామర్ ఎగ్జిబిషన్ పెట్టిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారు కదా.. అవును నిక్కీ తంబోలినే. నాలుగేళ్ల క్రితం తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే అడల్ట్ హారర్ సినిమాలో పూజా వర్మగా తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన నిక్కి తంబోలినే ఈమె.

  • Feb 22, 2023, 02:22 AM IST

Nikki Tamboli Photos Gallery: నిక్కి తంబోలి నోరు విప్పకుండానే రెచ్చిపోయి మరీ తన గ్లామర్ ఎగ్జిబిషన్ తో బోలెడన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ తరువాత అమ్మడికి కాలం కలిసి రాలేదు. 

1 /4

Nikki Tamboli Bold Photos Gallery: చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ తరువాత తమిళంలో కాంచన 3 సినిమా చేసిన నిక్కీ తంబోలి.. మూడోసారి మళ్లీ తెలుగు సినిమాకే సైన్ చేసింది. ( Twitter Photo )

2 /4

Nikki Tamboli Bold Photos Gallery: తమిళంలో చేసిన కాంచన 3 మూవీ తరువాత తెలుగులో శ్రీ విష్ణు సరసన తిప్పర మీసం మూవీ చేసిన నిక్కి తంబోలి. ( Twitter Photo )

3 /4

Nikki Tamboli Bold Photos Gallery: నిక్కి తంబోలి బ్యాడ్ లక్ ఏంటో కానీ.. 2019లో ఒకే ఏడాది మూడు సినిమాలు చేసిన ఆమెకు ఆ తరువాత సినిమా అవకాశాలు కరువయ్యాయి. ( Twitter Photo )

4 /4

Nikki Tamboli Bold Photos Gallery: సినిమాల్లో ఛాన్సులు కరువు అవడంతో ఆ తరువాతి నుంచి రియాలిటీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తోనే సరిపెట్టుకుంటున్న అమ్మడు.. మళ్లీ ఎలాగైనా ఆ ఒక్క ఛాన్స్ దక్కించుకుని తిరిగి లైమ్ లైట్ లోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇదిగో హద్దులు చెరిపేస్తూ అందాల ఎగ్జిబిషన్ పెట్టినట్టుంది అంటున్నారు నిక్కిని ఇలా చూసిన నెటిజెన్స్.  ( Twitter Photo )