Nidhhi Agerwal Pics: నిధి అగర్వాల్ అందాల ట్రీట్.. చూపు తిప్పుకోనివ్వని అందం..!

Nidhhi Agerwal Latest hot Pictures Goes Viral.  తాజాగా పొట్టి డ్రెస్సులో అందాల ట్రీట్ ఇచ్చిన నిధి అగ‌ర్వాల్‌..  కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 

1 /6

సినిమాలతో బిజీబిజీగా ఉన్నా.. మధ్యలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు నిధి అగ‌ర్వాల్‌. తాజాగా పొట్టి డ్రెస్సులో అందాల ట్రీట్ ఇచ్చిన నిధి..  కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.   

2 /6

నిధి అగ‌ర్వాల్‌ ఇటీవలి కాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.   

3 /6

ఇటీవల తెలుగులో 'సూపర్ స్టార్' మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన 'హీరో' సినిమాలోనూ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో నిధి అందాల ప్రదర్శన చేశారు. ముద్దు సన్నివేశాల్లో కూడా నటించారు.  

4 /6

ఇక ఎనర్జటిక్ హీరో రామ్ హీరో నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించారు.   

5 /6

అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించి నిధి అగర్వాల్ పర్లేదు అనిపించుకున్నారు. ఈ సినిమాలో కూడా గ్లామర్ మెరుపులతో అందరినీ ఆకర్షించారు.   

6 /6

నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో అందాల భామ నిధి అగర్వాల్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్నారు.