Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే

Nidhhi Agerwal Bold Pics నిధి అగర్వాల్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న నిధి అగర్వాల్ ఒక్కసారిగా తన అందాలను ప్రదర్శించి షాక్ ఇచ్చేసింది.

  • Mar 16, 2023, 10:17 AM IST
1 /5

నిధి అగర్వాల్ అక్కినేని హీరోల సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. సవ్యసాచి, మజ్ను వంటి సినిమాలతో టాలీవుడ్‌కు పరిచయం అయింది.

2 /5

తమిళంలోనూ మంచి ఎంట్రీనే వచ్చింది. జయం రవి, శింబులతో చేసిన రెండు సినిమాలు సంక్రాంతికే విడుదలై మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.

3 /5

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్‌కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. పూరి జగన్నాథ్ రామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో నిధికి డిమాండ్ పెరిగింది.

4 /5

పవన్ కళ్యాణ్‌ క్రిష్‌ కాంబోలో రాబోతోన్న హరి హర వీరమల్లు సినిమాలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

5 /5

ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న నిధి ఒక్కసారిగా మూడు సినిమాలను సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో అగ్గిరాజేస్తోంది.