Meenakshi Choudhary: బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు.. మైండ్ బ్లాక్ చేస్తోన్న మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary Instagram Photos: మీనాక్షి చౌదరి సినిమాలతోనే కాకుండా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

1 /5

సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చుట వాహనములు నిలబరాదు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది మీనాక్షి చౌదరి. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా మీనాక్షికి మాత్రం మంచి మార్కులేపడ్డాయి.

2 /5

ఆ తరువాత రవితేజతో చేసిన ఖిలాడీ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఈ చిత్రంతో మీనాక్షికి ఆఫర్లు మాత్రం ఎక్కువగా వచ్చాయి.  

3 /5

ఇక వెంటనే వచ్చిన హిట్ 2 సినిమా ఆమెకు మంచి విజయం అందించింది. ఈ క్రైమ్ త్రిల్లర్ మీనాక్షి చౌదరి కెరీర్లు మొదటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది.  

4 /5

కాగా ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం వరస తమిళ ఆఫర్లతో సైతం బిజీగా ఉండి ఈ హీరోయిన్.

5 /5

ఈ క్రమంలో మీనాక్షి చౌదరి కొంచెం గ్లామర్ డోస్ పెంచి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.