Ketika Sharma: బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్ చేస్తున్న కేతిక శర్మ.. పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ పిక్స్..

Ketika Sharma Photos: రొమాంటిక్ మూవీ హీరోయిన్ కేతిక శర్మ అందాల ఆరబోతతో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 

Ketika Sharma Photos: 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ తన అంద చందాలతో కుర్రకారును ఫిధా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. మీకు ఓ లుక్కేయండి. 
 

1 /6

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రూపొందిన 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ.     

2 /6

మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.   

3 /6

ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలో కేతిక శర్మ నటించింది.  

4 /6

గతేడాది 'బ్రో' సినిమాతో ప్రేక్షకులను అలరించింది కేతిక. ఆ తర్వాత ఏ సినిమాలకు ఈ అమ్మడు సైన్ చేయలేదు.   

5 /6

అయితే ఈ బ్యూటీ యాక్ట్ చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు పెద్దగా ఆడలేదు. దీంతో ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తోంది.    

6 /6

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది ఈ ఢిల్లీ బ్యూటీ.