Ketika Sharma Photos: రొమాంటిక్ చూపులతో చంపేస్తున్న కేతిక శర్మ.. స్లిట్ కట్ డ్రెస్సులో హాట్ షో!

Ketika Sharma Slit Cut Dress Photos: రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంది, తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

  • Mar 09, 2023, 09:04 AM IST
1 /5

 కేతిక శర్మ రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తరువాత లక్ష్య సహా రంగ రంగ వైభవంగా సినిమాల్లో నటించింది.   

2 /5

ఆ సినిమాల తరువాత ఆమెకు తెలుగులో అవకాశాలు రాకపోయినా ఆమె మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.   

3 /5

ఇక తాజాగా స్లిట్ కట్ డ్రెస్సులో  కేతిక శర్మ కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

4 /5

 కేతిక శర్మ తాజాగా షేర్ చేసిన స్లిట్ కట్ డ్రెస్సు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

5 /5

 కేతిక శర్మ తాజాగా షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి మరి.