Ketika Sharma: పూల తోటలో కేక పుట్టిస్తోన్న కేతిక శర్మ గ్లామర్ డోస్.. ఇది మాములు డోస్ కాదండోయ్..

Ketika Sharma: తెలుగు సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త భామలు పరిచయమవుతూనే ఉంటారు. అందులో కేతిక శర్మ ముందు వరసలో ఉంటారు. ఈమె గ్లామర్ డాల్‌గా అడుగుపెట్టి ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎన్ని సినిమాల్లో నటించినా ఈ భామకు సరైన బ్రేక్ లభించడం లేదు. అందుకే గ్లామర్ షోనే నమ్ముకుంది.

1 /6

కేతిక శర్మ.. కొంత మంది కథానాయికలకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఫస్ట్ సినిమాతోనే దక్కించుకుంటారు. అలాంటి భామల్లో కేతిక శర్మ ఒకరు.

2 /6

కేతిక శర్మ ముందు యూట్యూబర్‌గా..ఆపై సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో వీడియోలతో బాగా పాపులర్ అయింది. అలా సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

3 /6

పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్‌' మూవీతో కథానాయికగా పరిచమై తొలి సినిమాలోనే అందాల ఆరబోతతో సెగలు పుట్టించి హీట్ పుట్టించింది.

4 /6

రొమాంటిక్ మూవీలో ఈమె అందాల జాతరకు ప్రేక్షకులు సహా సినీ ఇండస్ట్రీ సైతం ఫిదా అయింది. దీంతో కేతికకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.

5 /6

లాస్ట్ ఇయర్  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. ఈ భామకు ఒరిగిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించినా ఈమె పాత్ర ఈ సినిమాలో కూరలో కరివేపాకు టైపు అయిపోయింది.

6 /6

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన లక్‌ను పరీక్షించుకుంది.