Ketika Sharma Bold Photos: ప్యాంట్ బటన్లు విప్పేస్తున్న కేతిక శర్మ.. కుర్రకారు తట్టుకోగలరా?

Ketika Sharma Bold Photos: రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కేతిక శర్మ ఇప్పుడు ఎక్కువగా హాట్ షో చేయడానికి ఆసక్తి చూపిస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తాజాగా షేర్ చేసిన ఫోటోలు మీద ఒక లుక్కేద్దాం.
 

  • Feb 13, 2023, 10:15 AM IST
1 /5

అంతేకాదు రెండు ఫోటోలు షేర్ చేసి నా పేరు చెప్పండి అంటూ కామెంట్ చేసింది ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీద మీరు కూడా ఒక లుక్కేయండి.    

2 /5

తాజాగా అద్దం ముందు నిలబడి ప్యాంటు బొత్తాలు విప్పేస్తూ రచ్చ చేసింది.    

3 /5

 ఆ సినిమా కొంత మేర ఆడింది కానీ ఆమెకు అవకాశాలు మాత్రం తెచ్చి పెట్టడం లేదు. ఎలా అయినా టాలీవుడ్ లో హీరోయిన్గా నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్న ఆమె ఈ మధ్యకాలంలో ఏ మాత్రం గిరి గీసుకోకుండా అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది.   

4 /5

 అదే ఏడాది లక్ష్య అనే సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలవడంతో ఆమెకు తెలుగు సహా ఇతర భాషల్లో సైతం ఎలాంటి అవకాశాలు రావడం లేదు. తర్వాత గత ఏడాది రంగ రంగ వైభవంగా అనే సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఆమె నటించింది.  

5 /5

ఢిల్లీ భామ కేతిక శర్మ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. అనూహ్యంగా ఆ సినిమా ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు.