Nikki Tamboli Photos: ఓ రేంజ్ లో అందాలు ఆరబోసిన నిక్కీ తంబోలి, హాట్ పిక్స్ వైరల్

Nikki Tamboli Sizzling Photos: నిక్కీ తంబోలి తన అందచందాలతో కుర్రాళ్ల మతి పొగోడుతోంది. గ్లామర్ ను ఓ రేంజ్ లో ఆరబోస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 

1 /5

ప్రముఖ హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది నిక్కీ తంబోలి. ఈ షోలో పైనల్ కు చేరి రన్నరఫ్ గా నిలిచింది.   

2 /5

ఆ తర్వాత 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తిప్పారా మీసం అనే మరో టాలీవుడ్ లో మూవీ నటించి మెప్పించింది.   

3 /5

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నిక్కీ.. 'కాంచన 3'తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

4 /5

ఈ అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో.. గ్లామర్ ను ఓ రేంజ్ లో ఒలకబోస్తూ ఆఫర్స్ దక్కించుకోవాలని చూస్తుంది.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసి నెట్టింట హీట్ పుట్టిస్తోంది.