Neha Shetty: డీజే టిల్లు భామ గ్లామర్ ట్రీట్.. రెడ్ అవుట్‌ ఫిట్‌లో నేహా శెట్టి ట్రెండ్ సెట్

Neha Shetty Photos: మెహబూబా మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన నేహా శెట్టి.. డీజే టిల్లుతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. కన్నడ మూవీ తెరంగేట్రం చేసింది. మొదట కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
 

  • Apr 14, 2023, 00:30 AM IST
1 /5

డీజే టిల్లు హిట్‌తో ఈ మంగళూరు భామకు వరుస ఆఫర్లు క్యూ కడతాయని అందరూ అనుకున్నారు. కానీ సినిమా బ్లాక్‌బస్టర్ అయినా.. ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు.   

2 /5

డీజే టిల్లుకు ముందు గల్లీ రౌడీ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ మూవీలో ఓ చిన్న రోల్ ప్లే చేసింది.   

3 /5

చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు 2022లో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో నేహా శెట్టి పోషించిన పాత్ర రాధికకు మంచి పేరు వచ్చింది.  

4 /5

ప్రస్తుతం కార్తికేయ హీరోగా నటిస్తున్న బెదురులంక 2012 అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇందులో చిత్ర అనే అమ్మాయి రోల్ పోషిస్తోంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది నేహా శెట్టి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.