Disha Patani: బికినీలో సెగలు పుట్టిస్తోన్న దిశా పటానీ అందాల రచ్చ..


Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా రిలీజైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనాలు వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది.

1 /5

దిశా పటానీ..యూపీ రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈమె.. నటి కాకముందు మోడల్‌గా రాణించింది.

2 /5

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా  పరిచయం అయింది.

3 /5

మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా సముద్రతీరంలో టూ పీస్ బికినీ కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

4 /5

  తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన ఈ భామ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో పరిచయమైంది.

5 /5

దిశా పటానీ ఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.