Ketika Sharma: కేక పెట్టించే అందాలతో కేతిక శర్మ.. ఢిల్లీ బ్యూటీ పిక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా

Ketika Sharma Latest Pics: డేరింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ తనయుడు ఆకాశ్‌ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ మూవీతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కేతిక శర్మ. ఆ తరువాత నాగశౌర్యతో లక్ష్య సినిమాలో తన నటనతో మెప్పించింది. ఇటు సినిమాలతో బిజీగా ఉంటునే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది. 
 

  • Jul 07, 2023, 23:12 PM IST
1 /5

అందాల బాంబ్ పేల్చుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది కేతిక శర్మ. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దిమ్మతిరిగే పోజులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.   

2 /5

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఈ యంగ్‌ బ్యూటీ.. హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ మంటలు రేపుతోంది. ఈ భాయ పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవ్వడం కామన్‌గా మారింది.   

3 /5

ప్రస్తుతం విదేశాల్లో కేతిక శర్మ ఎంజాయ్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్‌లో.. బాడీకి అతుక్కుపోయే డ్రెస్‌లో హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.   

4 /5

కెరీర్‌ పరంగా కేతిక ఓ బంపర్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. వైష్టవ్ తేజ్‌ సరసన నటించిన రంగరంగ వైభవంగా బాక్సాఫీసు వద్ద నిరాశను మిగిల్చింది.   

5 /5

అయితే ఈ భామకు గోల్డెన్ ఆఫర్ వచ్చింది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్‌ బ్రో మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో తన కెరీర్ మలుపుతిరుగుతుందని ఈ బ్యూటీ ఆశలు పెట్టుకుంది.