తమన్నాను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా..! అందాలు ఆరబోసిన మిల్కీ బ్యూటీ

Tamannaah Bhatia Bold Pics: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారింది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించబోతుంది. జైలర్, భోళా శంకర్ సినిమాలు భారీ ప్రాజెక్ట్‌లే కావడంతో అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.
 

  • Jul 27, 2023, 22:22 PM IST
1 /5

ఆగస్టు 10న రజినీకాంత్ 'జైలర్' సినిమా విడుదల కానుండగా.. మరుసటి రోజు అంటే ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీ థియేటర్స్‌లో సందడి చేయనుంది.   

2 /5

ఈ రెండు సినిమాల్లోనూ తమన్నానే హీరోయిన్. జైలర్ నుంచి 'నువ్వు కావాలయ్యా..' అంటూ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. తమన్నా స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ రేంజ్‌లో రీల్స్‌ చేస్తున్నారు.

3 /5

నేడు భోళా శంకర్ ట్రైలర్‌ను విడుదల చేయగా.. లాయర్ పాత్రలో తమన్నా మెరిసింది. రామ్‌చరణ్‌ బాబులా యాక్ట్ చేస్తున్నాండు మెగాస్టార్‌ను పొగిడేసింది.  

4 /5

మరోవైపు సోషల్ మీడియా తెగ యాక్టివ్‌గా ఉంటోంది మిల్కీ బ్యూటీ. వరుస ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది.  

5 /5

తగినంత పొందలేదా.. కావాలా..? ఇదిగో అంటూ క్రేజీ కామెంట్‌తో హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. ఎద అందాలు ఆరబోస్తూ.. పిచ్చెక్కించేసింది.