Anasuya Birthday Celecbrations: అనసూయ బర్త్‌ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..


Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు  కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో యాంకర్‌గా పాపులర్ అయింది. అంతేకాదు తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీతో టీవీ తెరపై వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ పై అదరగొడుతోంది. తాజాగా ఈమె 39వ ఏట ప్రవేశించింది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యులతో అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకుంది.

1 /5

అనసూయ భరద్వాజ్ 39వ యేట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.  

2 /5

సాధారణంగా యాంకర్స్ తన ఏజ్ దాచిపెట్టుకోవడానికి ఎక్కవగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అనసూయ మాత్రం తన వయసును ఎక్కడా దాచుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు.  

3 /5

అనసూయ హైదరాబాద్ బద్రూకా కాలేజ్ నుంచి MBA చేసింది. ఆ తర్వాత HRగా పలు కంపెనీలకు ఎక్స్‌క్యూటివ్‌గా పనిచేసింది. కెరీర్‌ మొదట్లోనే సినిమా ఆఫర్స్ ను తిరస్కరించడం విశేషం.

4 /5

అంతేకాదు అప్పట్లో ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసి.. మెల్లగా జబర్ధస్త్ షోతో పాపులర్ అయింది.

5 /5

ప్రస్తుతం అనసూయ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నాయి. త్వరలో పుష్ప 2 ది రూల్‌లో మరోసారి తన విలనిజాన్ని చూపించబోతుంది.