Ahsu Reddy Hot Pics: అషు రెడ్డి ఎద అందాల జాతర.. కేవలం లో-దుస్తులతోనే హాట్ ట్రీట్!

Ahsu Reddy Hot Pics: బుల్లితెర బ్యూటీ అషు రెడ్డి మరోసారి కాక రేపేలా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ దెబ్బతో ఆమె ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఒక లుక్కేద్దామా?

  • Oct 21, 2022, 07:13 AM IST
1 /5

ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డబ్స్మాష్ అనే యాప్ ద్వారా అషు రెడ్డి జూనియర్ సమంతగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఒకప్పుడు సమంత లుక్స్ తోనే ఆమె జనాల్లో క్రేజ్ సంపాదించిందనే చెప్పాలి. 

2 /5

అషు రెడ్డి స్వస్థలం విశాఖపట్నం అయినా తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడింది. అయితే అమెరికాలో స్థిరపడినా ఆమెకు నటన మీద ఉన్న మక్కువ ఎక్కువ కాలం ఆమెను అక్కడే ఉండకుండా చేసింది.

3 /5

ఎలా అయినా సినీ పరిశ్రమలో వెలిగిపోవాలని హైదరాబాద్ వచ్చిన ఆమె తెలుగులో ఛల్ మోహన రంగ వంటి సినిమాలో నటించింది. అయితే భారత్ రావడం కోసం చదువును వంకగా పెట్టుకుని ఆమె భారతదేశంలో కూడా చదువు కొనసాగింది. 

4 /5

తెలుగులో పలు సినిమాల్లో నటించిన తర్వాత మీకు బిగ్ బాస్ ద్వారా ఆమెకు మంచి అవకాశం దొరికింది. ఆ షో ద్వారా ఆమె మరింత క్రేజ్ అయితే దక్కించుకుంది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండే అషు రెడ్డి తాజాగా కొన్ని ఫోటోలతో కాక రేపే ప్రయత్నం చేసింది

5 /5

పైన ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఆమె ఫోటోలను షేర్ చేసింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఆమె ఫోటోల మీద కామెంట్ల వరద కురుస్తోంది.