Pooja Hegde: బ్రౌన్ బికినీ.. బీచ్.. బోల్డ్ లుక్స్‌.. హార్ట్ బీట్ పెంచుతున్న నీలాంబరి!

హీరోయిన్ పూజా హెగ్డే హాట్ హాట్ ఫోటోలతో అదరగొడుతుంది.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి కొద్దీ సమయంలోనే 13 లక్షలకు పైగా లైక్స్ రావటం.. వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 09:45 PM IST
  • వరుస సినిమాలతో బిజీ అయిన పూజా హెగ్డే
  • వెకేషన్ కు మాల్దీవులకు వెళ్లిన టాలీవుడ్ టాప్ హీరోయిన్
  • హాట్ ఫోటోతో కుర్రాళ్ల మతిపోగుతున్న పూజా
Pooja Hegde: బ్రౌన్ బికినీ.. బీచ్.. బోల్డ్ లుక్స్‌.. హార్ట్ బీట్ పెంచుతున్న నీలాంబరి!

 Pooja Hegde Bold and Gorgeous Look: వరుస ఆఫర్లతో తెగ బిజీగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూనే.. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ.. అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తన కిల్లర్ అండ్ బోల్డ్ లుక్స్‌తో ఫ్యాన్స్ హార్ట్ బీట్‌ను పెంచుతుంది. హాట్ హాట్ అందాలతో అభిమానుల హృదయాలను గాయపరుస్తుంది... బోల్డ్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అవి వైరల్ అయ్యాయి.. 

మాల్దీవుల్లో పూజ హెగ్డే 

షూటింగ్ కు బ్రేక్ చెప్పి.. మాల్దీవులకు వెళ్లిన పూజ హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తున్న పూజ హెగ్డే.. బ్రౌన్ మోనోకిని ధరించి.. సముద్రంలో నిలబడి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కెమెరా వైపుకు తిరిగి నవ్వుతూ ఇచ్చిన ఫోజ్ లో అందంగా కనిపిస్తుంది. పూజా హెగ్డే ఇచ్చిన బోల్డ్ స్మైల్‌కి అభిమానులు చూపు తిప్పుకోలేపోతున్నారు. 


 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Rs.2 coin Price is Rs.5Lakhs: ఈ 2 రూపాయల కాయిన్ మీ దగ్గర ఉందా..? అయితే రూ.5 లక్షలు మీవే!

ప్రేమతో కామెంట్స్ చేస్తున్న అభిమానులు 

"ఒక సాధారణ అమ్మాయి.. ఎక్స్ట్రార్డినరీ అనుభవం కోసం చూస్తుంది" (An ordinary girl looking for extraordinary experience) అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. ఫోటో చూసిన అభిమానాలు కామెంట్లతో రెచ్చిపోతున్నారు . అంతేకాకుండా, ఈ పోస్ట్ కు 13 లక్షలకు పైన లైకులు రాగా.. వేలల్లో కామెంట్స్ వచ్చాయి. 

సినిమాల్లో బిజీగా మారిన పూజ.. 

సౌత్ సినిమాల్లో అందం, అభిమానంతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. ఇపుడు బాలీవుడ్ లో కూడా అదే రేంజ్ లో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. బాలీవుడ్ లో నటించక ముందు దక్షిణాది సినిమాల్లో ముఖ్యంగా తెలుగులో చాలా సినిమాల్లో నటించి మంచి హిట్ లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం.. సూపర్ స్టార్ ప్రభాస్‌తో 'రాధే శ్యామ్' చిత్రంలో కనిపించనుంది.. సర్కస్, 'కభీ ఈద్ కభీ దీపావళి'తో పాటు.. చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించనుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News