Nene Naa trailer : ఉత్కంఠ రేకెత్తిస్తున్న నేనే నా ట్రైలర్

Nene Naa trailer : చాలా గ్యాప్ తర్వాత రెజినా క్యాసండ్ర (Regina Cassandra) మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా ఇది. రెజినా క్యాసండ్ర, అక్షర గౌడ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న నేనే నా మూవీ ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2021, 03:33 AM IST
  • రెజినా క్యాసండ్ర, అక్షర గౌడ ప్రధాన పాత్రల్లో నేనే నా మూవీ (Nene Naa movie)
  • సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న నేనే నా మూవీ ట్రైలర్ (Nene Naa movie trailer)
  • నేనే నా మూవీపై అంచనాలు పెంచిన ట్రైలర్
Nene Naa trailer : ఉత్కంఠ రేకెత్తిస్తున్న నేనే నా ట్రైలర్

Trending News