T20 World Cup Records: టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్లు ఇవే..!

';

జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే మరో క్రికెట్ పండుగ జరగనుంది.

';

టీ20 ప్రపంచకప్‌లో భారత్ 44 మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో 27 విజయాలు సాధించింది.

';

పాకిస్థాన్‌ 47 మ్యాచ్‌లు ఆడి.. 28 విజయాలు సాధించింది.

';

టాప్‌లో శ్రీలంక టీమ్ ఉంది.. అత్యధికంగా 51 మ్యాచ్‌లు ఆడి 31 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

';

ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 40 మ్యాచ్‌లు ఆడగా.. 25 మ్యాచ్‌ల్లో గెలిచింది.

';

ఇంగ్లాండ్, సౌతాఫ్రికా చెరో 24 మ్యాచ్‌లు గెలిచి ఈ జాబితాలో సంయుక్తంగా 5వ స్థానంలో ఉన్నాయి. ఇంగ్లాండ్‌ 44 మ్యాచ్‌లు ఆడగా.. సఫారీ టీమ్ 40 మ్యాచ్‌లు ఆడింది.

';

న్యూజిలాండ్ జట్టు 42 మ్యాచ్‌లు ఆడగా.. 23 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

';

రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన విండీస్.. 39 మ్యాచ్‌లు ఆడి 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

';

VIEW ALL

Read Next Story