ఎక్కువ రోజు పాటు బ్రతకాలనుకుంటున్నారా?

';

దీర్ఘాయువు పొందడానికి తప్పకుండా రక్తప్రసర మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.

';

రక్తప్రసర మెరుగుపరుచుకోవడానికి ప్రతి రోజు తప్పకుండా శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది.

';

అలాగే యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభించే ఆహారాలు, కూరగాయలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

';

రక్తప్రసర మెరుగుపడడానికి శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా ధూమపానాన్ని దూరంగా ఉండడం వల్ల కూడా దీర్ఘాయువును పొందుతారు.

';

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం వల్ల కూడా రక్తప్రసర మెరుగుపడుతుంది.

';

ప్రతి రోజు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే టీలను తీసుకోవడం వల్ల కూడా రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

';

క్రమం తప్పకుండా ఫిష్‌ తినడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ సమాచారం కేవలం నిపుణులు అందించినదే..దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.

';

VIEW ALL

Read Next Story