Foods to burn belly fat

బెల్లీ ఫ్యాట్ కరిగించడం అంత సులువైన పని కాదు. అయితే..అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే మాత్రం అది సాధ్యమౌతుందని అంటున్నారు వైద్యనిపుణులు.

';

Belly fat reduction foods

ముఖ్యంగా ఐదు ప్రోటీన్ ఫుడ్స్ తింటే.. పొట్ట చాలా త్వరగా తగ్గుతుంది అంట.. మరి అవి ఏవో ఒకసారి చూద్దాం

';

Greek Yoghurt

మనం తినే మామూలు పెరుగు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్‌ ఈ గ్రీకు యోగర్ట్ లో ఉంటుంది. అందుకే ఈ పెరుగు పొట్టని కరిగించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది.

';

Fish

మాకేరెల్ , సార్డినెస్, సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొత్త దగ్గర పేర్కొన్న కొవ్వును తగ్గిస్తాయి.

';

Eggs

కోడి గుడ్లలో కోలిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్టని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. అందుకే.. అల్పాహారం లో గుడ్లు తీసుకోవడం చాలా మంచిది

';

Lean Meats

చికెన్ బ్రెస్ట్, లీన్ కట్స్ లాంటి లీన్ మాంసాలలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. అందువలన ఇవి బొద్దు దగ్గర పేరుకొన్న కొవ్వుని తొందరగా తగ్గిస్తాయి.

';

Nuts

బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు లాంటివి మన డైట్ లో చేర్చడం వల్ల ఆకలిని నియత్రించడంతోపాటు కొవ్వుని కూడా తగ్గించుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story