Oneplus 10 Pro 5G Price: Oneplus 10 Pro 5G మొబైల్‌పై 25 శాతం తగ్గింపు, అదనంగా రూ.5,000 వరకు డిస్కౌంట్‌..మళ్లీ మళ్లీ రాని ఆఫర్‌!

Oneplus 10 Pro 5G Price: ప్రస్తుతం OnePlus మొబైల్స్‌పై అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆఫర్‌ నడుస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా OnePlus 10 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2023, 11:18 AM IST
Oneplus 10 Pro 5G Price: Oneplus 10 Pro 5G మొబైల్‌పై 25 శాతం తగ్గింపు, అదనంగా రూ.5,000 వరకు డిస్కౌంట్‌..మళ్లీ మళ్లీ రాని ఆఫర్‌!

Oneplus 10 Pro 5G Price: ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కంపెనీ OnePlus మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది.  ఇందులో భాగంగా మీరు OnePlus 10 Pro 5G మొబైల్‌ ఫోన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. వన్‌ప్లస్‌ కంపెనీ 8 GB RAM + 128 GB  వేరియంట్‌పై ప్రత్యేక తగ్గిపును అందిస్తోంది. ఈ వేరియంట్‌ను కంపెనీ మొదట రూ.66,999లతో విక్రయించింది. అయితే డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా..ఈ స్మార్ట్‌ ఫోన్‌పై 25 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో మీరు ఈ OnePlus 10 Pro 5G మొబైల్‌ రూ. 49,999లకే పొందవచ్చు. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేకంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 

ఈ OnePlus 10 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌పై అదనపు తగ్గింపును పొందడానికి బ్యాంకు ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే..తక్షణమనే రూ. 5000వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతో పాటు మీరు తగ్గింపును పొందడానికి వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించినప్పటికీ కూడా మీకు అదనంగా రూ. 5000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు కంపెనీ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ కొనుగోలు చేసేవారికి అదనంగా కంపెనీ 6 నెలల వరకు  Spotify ప్రీమియంను కూడా ఫ్రీగా అందిస్తోంది. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

OnePlus 10 Pro 5G మొబైల్‌ ఫీచర్స్‌:
బాడీ 6.42 x 2.91 x 0.34 అంగుళాలు
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
6.7 అంగుళాలు AMOLED డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13
Qualcomm SM8450 స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్    
అడ్రినో 730 GPU
ట్రిపుల్ కెమెరా సెటప్‌
50 ఎంపీ బ్యాక్‌ ప్రధాన కెమెరా
Li-Po 5000 mAh బ్యాటరీ
 32 నిమిషాలలో ఫుల్‌ ఛార్జింగ్ 
50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌
80W ఛార్జింగ్ సపోర్ట్‌

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News