Oneplus Nord CE 3 5G Price: పాత మొబైల్‌ ఇచ్చి..అమెజాన్‌లో Nord CE 3 5G మొబైల్‌ను రూ.1,399కే పొందండి!

Get Oneplus Nord CE 3 5G Half Price: అమెజాన్‌లో Oneplus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక డీల్‌ ప్రారంభమైంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.1,399కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2024, 11:50 AM IST
Oneplus Nord CE 3 5G Price: పాత మొబైల్‌ ఇచ్చి..అమెజాన్‌లో Nord CE 3 5G మొబైల్‌ను రూ.1,399కే పొందండి!

Get Oneplus Nord CE 3 5G Half Price: అమెజాన్‌లో ప్రత్యేక డీల్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌తో పాటు కొన్ని కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఎప్పటి నుంచో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన వన్‌ప్లస్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సువర్ణవ అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌ వన్‌ప్లస్‌ మొబైల్స్‌పై ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తోంది. దీంతో పాటు కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. అయితే ఈ డీల్స్‌లో భాగంగా వన్‌ప్లస్‌ మొబైల్స్‌లో ఏ మోడల్‌పై భారీ తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం అమెజాన్‌లో Oneplus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది అమెజాన్‌లో రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.  8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర MRP రూ.26,999తో లభిస్తోంది. ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ మొబైల్ 7 శాతం తగ్గింపుతో కేవలం రూ.24,999తో లభిస్తోంది.

అమెజాన్‌ ఈ Oneplus Nord CE 3 స్మార్ట్‌ఫోన్‌ అదనంగా ప్రత్యేక కూపన్‌ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించలనుకునేవారు మొదటగా రూ.1,000 కూపన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్‌ చేసి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. దీని కోసం ఈ మొబైల్‌ కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

దీంతో పాటు అమెజాన్‌ ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, OneCard, BOBCARD క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లించి దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా HSBC ఇతర బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లపై దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ Oneplus Nord CE 3 మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 23,600 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ కేవలం రూ.1,399కే పొందవచ్చు.  

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News