Tamannaah Bhatia raises the temperature in Pink Dress. తమన్నా భాటియా పింక్ డ్రెస్సులో అందాల విందు చేశారు. తమన్నా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
Tamannaah’s Surprise In 'F3' : ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది.
తమన్నా భాటియా.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్గా ఎదిగారు. వెండితెరకు పరిచయమై 15 ఏళ్లు గడిచినా.. ఫేమ్, పాపులారిటీ తగ్గలేదు.
గని సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా.. సంక్రాంతి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం రిలీజ్ చేసింది.
Tamannaah Bhatia "Feels Like A Goddess" Only When She... : ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో తళుక్కుమనే తమన్నా ఇపుడు నల్ల చీర, బ్లౌజ్లో నెత్తిన కిరీటంతో, ఒంటి నిండా ఆభరణాలు వేసుకుని అరటాకులో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అరటాకులో ఇడ్లీ, వడ, దోస ఆరగిస్తున్న తమన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Tamannaah Bhatia take legal action: తనని ఆ షో నుంచి తొలగించడంపై తమన్నా సీరియస్ అయ్యిందట. తీవ్ర అసంతృప్తితో ఉన్న తమన్నా .. సదరు అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారట.
Maestro Review: యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మ్యాస్ట్రో. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందో లేదా తెలుసుకుందామా...
Mahesh Babu New Look Viral: అత్యధిక పారితోషకం అందుకునే నటులలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా హవెల్స్ యాడ్ షూటింగ్ చేశారు ప్రిన్స్ మహేష్ బాబు. ఆ సందర్భంగా బయటకు వచ్చిన ఫొటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వెంటనే కేరిర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీబిజీగా ఉంది. తాజాగా తమన్నా.. సమంత హోస్ట్ చేస్తోన్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో తళుక్కుమంది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నాక ఈ బ్యూటీ.. అనతికాలంలోనే కేరిర్‌పై దృష్టి సారించింది. దానిలో భాగంగా డైలీ వర్కవుట్లు చేసి.. కేవలం మూడు వారాల్లోనే మునుపటి రూపంలోకి వచ్చింది.
టాలీవుడ్లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ( Fun and Frustration) కథతో 2019లో వచ్చిన ఎఫ్-2 (F 2) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2019లో విడుదలన టాప్ మోస్టెడ్ సినిమాల కన్నా.. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ ఎఫ్ 2 సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ సినిమాకు తాజాగా కేంద్ర అవార్డు లభించింది.
హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం.. కొన్ని రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్న తమన్నా.. తాజాగా ముంబైలోని తన ఇంటికి చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.