Calcium Rich Foods: క్యాల్షియం అధికంగా ఉండే 7 ఫుడ్స్.. మీ ఎముకలని దృఢంగా చేస్తాయి..

Calcium Rich Foods: సరైన ఆహారం తింటూ సరైన ఎక్సర్‌సైజ్ చేస్తే మీ ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. క్యాల్షియం ఎముక ఆరోగ్యానికి పని తీరుకు ఎంతో అవసరం. కొంతమందిలో 30 వయసు రాగానే ఎముకలు కరిగిపోవడం, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా విరిగిపోవడం అంటే సమస్యలు చూస్తూ ఉంటాం.

Calcium Rich Foods: మీరు ఆహారంలో సరైన పోషకాలు, ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఐదు రకాల ఆహారాల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యకరమైన ఎముకకు ఎంతో అవసరం ఏంటో తెలుసా?

1 /5

డైరీ ఉత్పత్తులు.. డైరీ ఉత్పత్తుల్లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మన ఎముక ఆరోగ్యానికి ఎంతో అవసరం .పాలు, పెరుగు, చీజ్ అంటే పాల ఉత్పత్తులు మన చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మన ఎముకలు ఆరోగ్యంగా ఉండడం గా ఉంటాయి కాదు మన కండరాలు అభివృద్ధికి అవసరం అయ్యే ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి.

2 /5

గింజలు, విత్తనాలు కొన్ని రకాల గింజలు విత్తనాలను కూడా కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. అంతేకాదు ఇందులో ప్రోటీన్ మెగ్నీషియం కూడా ఉంటుంది. మంచి కొవ్వు ఉంటుంది దీంతో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది ఆస్టియాఫెరోసిస్ రాకుండా నివారిస్తుంది. బాదం, పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్, వాల్ నట్స్ పల్లీల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.  

3 /5

ఫ్యాటీఫిష్.. కొన్ని రకాల ఫ్యాటీ ఫిష్  చేపల్లో అంటే సాల్మన్ లో ఎక్కువ మోతాదులో అయోడిన్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇలాంటి ఫ్యాటీ ఫిష్ ను ఆహారంలో చేర్చుకోవాలి.

4 /5

ఆకుకూరలు.. ఆకుకూరల్లో విటమిన్ కే ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేటరీ సమస్య రాకుండా నివారిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆస్టియోపోరోసిస్ ని దూరంగా ఉంచుతుంది ఆకుకూరల్లో ఖనిజాలు ఉంటాయి. ఇది క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి.

5 /5

లెగ్యూమ్స్.. బ్లాక్ బీన్స్, ఎడమమే, కిడ్నీ బీన్స్ వంటి వాటిలో కూడా మినరల్స్ పుష్కలంగా ఉంటాయి దృఢమైన ఎముకలకు ఎంతో ఆవశకం ఇందులో ఎక్కువ శాతం క్యాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )