Apollo Prathap Reddy Car Accident: అపోలో హాస్పిటల్ చైర్మన్ ఉపాసన కామినేని తాత ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Bade Miyan Chote Miyan OTT: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడేమియా ఛోటేమియా’.ఉగాది, రంజన్ పండగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Kalki 2898 AD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అప్పుడు.. చంద్రబాబు నాయుడు వెనుక స్ట్రాంగ్ గా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నారు అంటే.. అది తప్పకుండా అశ్వినీ దత్ అని చెప్పాలి. ఈ కల్కి నిర్మాత ముందు నుంచే టిడిపి పార్టీకి ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు.
Nara Chandrababu Naidu: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభజంనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావయ్యను అభినందిస్తూ జూనియర్ ..ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు అల్లుడు ట్వీట్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై ఇచ్చారు.
Mega Family - Klin Kara: బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అంటారు. ఎపుడైతే రామ్ చరణ్, ఉపాసన కుటుంబంలో క్లీంకార వచ్చిందో అప్పటి నుంచి ఆ కుటుంబంలో అన్ని శుభాలే. ఒకదాని వెనక మరొకటి మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయి.
Shruti Haasan Instagram Photos: శృతిహాసన్ ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.
Chandrika Ravi Movies: ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ మూవీతో తన యాక్టింగ్‌తో మెప్పించిన నటి చంద్రికా రవి.. తెలుగులో వీరసింహా రెడ్డి మూవీలో తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేశారు. ఈ భామ ఇప్పుడు రేర్ ఫీట్ సాధించారు. అమెరికన్ రేడియో టాక్ షోను హోస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Nita Ambani: నీతా అంబానీ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వయసులో కూడా రెండు పదుల వయసులాగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఆమె బ్యూటీ వెనక ఉన్న సీక్రెట్ మీకోసం..
Sreeleela Instagram Photos: శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే. సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ఫోటోలతో వైరల్ గా మారింది.
Kalki Update: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వల్ల ముందుగా ఏదన్న చిత్ర రిలీజ్ డేట్.. ప్రభావితం అయింది అంటే.. అది కల్కి2898AD సినిమా అనే చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికల తరువాత ఈ చిత్ర టికెట్ రేట్స్ చర్చకు దారి తీస్తున్నాయి..
Pawan Kalyan: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే కాకుండా తనకంటూ కూడా సొంత గుర్తింపు ఎంతో తెచ్చుకుంది ఈ నటి. ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన ఒక పోస్ట్ అందరిని తెగ ఆశ్చర్యపరుస్తుంది
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి నుంచి.. పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇక ఎప్పుడూ ఈ హీరో చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Kalki 2898AD update: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఫైనల్ గా విడుదలకు సిద్ధమవుతోంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గెలుపుతో సెలబ్రిటీస్ అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో తమిళ హీరో విజయ్ సైతం చేరారు. చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ ఇద్దరికీ తనదైన స్టైల్ లో విషెస్ తెలిపారు హీరో విజయ్..
Bengaluru rave party case update: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు నటిహేమకు జూన్ 14 వరకు జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
Kalki Update: సలార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న మైథాలజికల్ సినిమా కల్కి 2898 ఏడి. చాలామంది స్టార్ నటీ నటులు ఈ సినిమాలో.. కీలక పాత్రలలో కనిపించబోతుండగా.. చిత్ర బృందం మరికొందరు స్టార్లను సినిమాలో క్యామియో పాత్రల కోసం రంగంలోకి దింపుతున్నారట.
Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
Meenakshi Chaudhary Saree Photos: అందం, అభినయంతో తెగ ఆకట్టుకుంటుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Pawan Kalyan: ఈసారి ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు వల్ల సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బన్నీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nagababu on Pawan Kalyan Victory: పవన్ కళ్యాణ్ గెలుపు పై.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఇంతకీ ఈ వీడియోలో ఎవరెవరున్నారో ఒకసారి చూసేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.