Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 నడుస్తోంది. అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకులు కూడా ఇన్స్టంట్ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు కలుపుకుంటే ఊహించని ధరకే లభిస్తున్నాయి.
Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ వేదికల్లో ఇప్పుడు ప్రత్యేక సమ్మర్ సేల్స్ సందడి నడుస్తోంది. అటు ఫ్లిప్‌కార్ట్ ఇటు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది.
Amazon Mobile offers: ప్రతి వేసవిలాగే ఈసారి కూడా ప్రముక ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్‌తో హల్చల్ చేస్తున్నాయి. అటు అమెజాన్, ఇటు ఫ్లిప్‌కార్ట్ సంస్థల సమ్మర్ స్పెషల్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ ఆఫర్ల గురించి ఓ లుక్కేద్దాం..
Amazon Summer Sale on Laptops: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీ పడి ఆఫర్లు ఇస్తున్నాయి. వేసవి సెలవుల షాపింగ్ అంతా ఆన్లైన్ వేదికగా జరుగుతోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Xiaomi Vertical AC: వేసవి కాలం ఎండలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఉక్కపోత, వేడిమి నుంచి తట్టుకునేందుకు అందరూ ఏసీల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పుుడు మార్కెట్లో కొత్త రకం ఏసీలు కూడా రాబోతున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Bajaj Cng Bike 2024: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో బజాజ్ నుంచి కొత్త బైక్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ CNG వేరియంట్లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Health Insurance New Guidelines: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు త్వరలో పెరగనున్నాయి. IRDAI నిబంధనల్లో మార్పులు చేయడంతో బీమా కంపెనీలు ప్రీమియం ధరల్లో మార్పులు చేయనున్నాయి. HDFC ERGO కంపెనీ ఇప్పటికే వినియోగదారులకు సమాచారం అందించింది.
New Kia Ev6 2025 Price: Kia నుంచి త్వరలోనే EV6 కారు అప్డేట్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ కారు ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Great Summer Sale 202 ప్రారంభమైపోయింది. వివిధ కంపెనీలకు చెందిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు చాలా తక్కువ ధరకు లభ్యమౌతున్నాయి. ఐఫోన్, వన్‌ప్లస్, షియోమి, శాంసంగ్ వంటి స్మార్ట్ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.
Tata Motors Vs Hyundai in April: ఏప్రిల్‌లో టాటా మోటర్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. హ్యుందాయ్గా పోటీగా కార్లను విక్రయించింది. మొదటి స్థానంలో మారుతి సుజుకి ఉండగా.. రెండోస్థానం కోసం హ్యుందాయ్ ధీటుగా టాటా మోటర్స్ దూసుకువస్తోంది.
Bajaj Pulsar Ns400 2024: త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రీమియం ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ NS400 లాంచ్ కాబోతోంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు అద్భతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
Top smartphones: ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా పెద్దది. అందుకే ఎప్పటికప్పుడు ప్రముఖ కంపెనీలు వివిధ రకాల మోడల్స్ లాంచ్ చేస్తుంటాయి. వీటిలో చైనా కంపెనీలదే మేజర్ వాటా అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మే నెలలో సైతం మరికొన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Gold Purity Test: ఇండియాలో బంగారం అంటే చాలా మక్కువ. బంగారం కొనుగోలుపై భారతీయలు చూపించినంత ఆసక్తి మరెవరూ చూపించరంటే అతిశయోక్తి కాదు. బంగారం అంటే ఇక్కడ ఓ సంపద. ఓ అదృష్టం. ఓ మంచి నమ్మకం. ఆ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో నకిలీ బంగారంతో మోసపోతున్న కేసులు కూడా ఉంటున్నాయి.
Old vs New Tax Regime: కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైపోయింది. ప్రస్తుతం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం. అదే సమయంలో అందుబాటులో ఉన్న రెండు ట్యాక్స్ రెజీమ్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునేందుకు వీలుంది. మరి ఎవరు దేన్ని ఎంచుకోవాలనేదే ఆసలు ప్రశ్న. దానికి సమాధానం మీ కోసం..
FD Rates: భవిష్యత్ సంరక్షణకు చాలామంది వివిధ రకాల సేవింగ్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో ముఖ్యమైంది ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్స్. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోరకంగా ఉంటాయి. అందుకే ఎఫ్డి చేసే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందనేది తెలుసుకోవాలి.
Hyundai Creta 2024 Ev Price: హ్యుందాయ్ కంపెనీ క్రెటా EV వేరియంట్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mahindra XUV 3XO Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్యూవీ వచ్చేసింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న Mahindra XUV 3XO లాంచ్ అయింది. ఈ కారు ఫీచర్లు, ధర, ఇతర వివరాలు పరిశీలిద్దాం.
Tata Harrier Ev Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త Tata Harrier Ev అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ కారు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Jio Cinema: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలీకం సంస్థ రిలయన్స్ జియో నుంచి ఉచితంగా అందుతున్న జియో సినిమా ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందింది. క్రికెట్ మ్యాచ్‌ల ఫ్రీ స్ట్రీమింగ్‌తో క్రేజ్ పెంచుకుంది. ఇప్పుడిదే జియో సినిమా ప్రీమియం ధరల్ని కూడా భారీగా తగ్గించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.