ఎన్నికల సిరాచుక్క పొవట్లేదా.?. ఈ టిప్స్ మీకోసమే..

';

Loksabha polls 2024:

ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జాతరగా కన్పించింది.

';

Voters:

బస్సులు, రైళ్లు, విమానంలో తమ ఓటర్లు తమ గ్రామాలకు వెళ్లారు.

';

Polling:

ఉదయం నుంచి జనాలు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

';

Cast voting:

తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

';

Election Ink:

ఓటింగ్ వేశాక ఎన్నికల అధికారులు సిరాచుక్కను పెడుతుంటారు.

';

vote ink mark:

కొందరు ఈ సిరా చుక్కను పొగొట్టుకొవడానికి నానా తంటాలు పడుతుంటారు

';

Nail polishgel:

నెయిల్ పాలీష్ రీమోవల్ జెల్ ను ఉపయోగించి సిరా చుక్క పోయేలా చేసుకొవచ్చు.

';

Anti bacterial liquids:

మార్కెట్ లో దొరికే యాంటి బ్యాక్టిరియల్ లిక్విడ్స్ వల్ల సిరా చుక్క పొతుంది.

';

Soaps:

హెయిర్ రీమోవల్ క్రీమ్స్, సబ్బుల వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story